Entertainment
అఖిల్ టైం అసలు బాగోలేదు. ఒక్క హిట్ పడిందో లేదో, వెంటనే డిజాస్టర్ పలకరించింది. ఏజెంట్ దారుణ ఫలితం చూసింది.
ఏజెంట్ మూవీ ఏమాత్రం అంచనాలు అందుకోలేదు. పైగా అఖిల్ ఇమేజ్ డామేజ్ చేసింది.
ఫెయిల్యూర్స్ సంగతి ఎలా ఉన్నా అఖిల్ తాను సో రొమాంటిక్ అని నిరూపించుకున్నాడు. పూజా హెగ్డేతో డేట్ కి వెళతానంటూ ఓపెన్ కామెంట్స్ చేశాడు.
సుమ అడ్డా టాక్ షోలో పాల్గొన్న అఖిల్ ని యాంకర్ సుమ... ఏ హీరోయిన్ తో డేట్ కి వెళతావని అడగ్గా, తడుముకోకుండా పూజా హెగ్డే పేరు చెప్పాడు.
హీరోగా అఖిల్ కి మొదటి హిట్ ఇచ్చింది పూజా హెగ్డేనే కావడం విశేషం. వీరి కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చింది. తనకు హిట్ ఇచ్చిన హీరోయిన్ కాబట్టే డేట్ కి ఆమెను ఎంచుకున్నాడనుకుంటా.
స్టైలిష్ అండ్ కిల్లింగ్ హాట్ షో.. నెట్టింట నాగ్ హీరోయిన్ నాటీ ఫోజులు
పైట తీసేసి పరువాలు చూపిస్తున్న దీప్తి సునైన..!
మాల్దీవ్స్ లో ప్రియా వారియర్.. పొట్టి డ్రెస్ లో గ్లామర్ ట్రీట్..
టైట్ ఫిట్ డ్రెస్ లో ఏమి అందం బాబోయ్.. మృణాళిని కొండల్లో తిరుగుతూ