Entertainment
ప్రియాంక చోప్రా లేటెస్ట్ సిరీస్ సిటాడెల్. ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ లో ఈ యాక్షన్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.
కొన్నాళ్లుగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ టెలివిజన్ సిరీస్లు, చిత్రాలు చేస్తున్నారు.
తమిళ చిత్రం 'తమీజా'తో ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. విజయ్ ఆ చిత్ర హీరో.
ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక కంటే 10 ఏళ్ళు చిన్నవాడు.
బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల ప్రస్థానం కలిగి ఉన్నారు. టాప్ స్టార్స్ తో జతకట్టిన ఈ స్టార్ లేడీ అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు.
బాలీవుడ్ కి దూరమైన ప్రియాంక కొందరు నాకు ఆఫర్స్ రాకుండా చేశారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నివాసం ఉంటున్నారు.
క్లాసీ ఔట్‌ఫిట్‌లో డస్కీ బ్యూటీ ఘాటు పోజులు.. చూస్తే మైండ్ బ్లాక్
బిగుతైన డ్రెస్ లో అషురెడ్డి అందాల రచ్చ.. టాప్ గ్లామర్ కు మైండ్ బ్లాకే
పూజాతో డేట్ కి వెళతానంటున్న అఖిల్... మనోడు మాములు రొమాంటిక్ కాదు!
స్టైలిష్ అండ్ కిల్లింగ్ హాట్ షో.. నెట్టింట నాగ్ హీరోయిన్ నాటీ ఫోజులు