Entertainment
స్త్రీ2 మూవీ ప్రమోషన్స్ సమయంలో శ్రద్ధాకపూర్ క్యూట్ డ్రెస్ లో మెరిశారు. రెడ్ కలర్ ఫ్లోరల్ మినీ డ్రెస్ అది. దాని ధర ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
శ్రద్ధ ధరించిన ఈ దుస్తులు భారతీయ చేతిపని కళను ప్రతిబింబించేలా ఉన్నాయి. ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే దీనిని డిజైన్ చేశారు.
ఈ అద్భుతమైన దుస్తులపై పక్షి, చెట్ల చిత్రాలు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇంత అందమైన దుస్తుల ధర ఎంతో తెలుసా? రూ.1.9 లక్షలు!
శ్రద్ధ తన ఆకర్షణీయమైన దుస్తులకు తగిన ఇయర్ రింగ్స్ కూడా ధరించింది. అవి.. ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి.
ఈ విధమైన హాట్ డ్రెస్‌లో కనిపించి శ్రద్ధా అందరి దృష్టి ఆకర్షించింది. అయితే, దీనిని మినిమల్ మేకప్‌తో ధరించడం మరో స్పెషల్.
నాగ చైతన్య-శోభిత ధూళిపాల నిశ్చితార్థంలో ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
డార్క్ చాక్లెట్ లా ఊరిస్తున్న 'మళ్ళీ రావా' హీరోయిన్.. వెరీ హాట్
గ్రీన్ డ్రెస్ లో సీతాకోకచిలుకలా ఐశ్వర్య మీనన్.. బ్యూటీఫుల్ స్టిల్స్
హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ నయా అవతార్... ఆల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్!