‘స్పై’ చిత్రంతో తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలిచిత్రంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తన పాత్రకు న్యాయం చేసింది.
entertainment Jul 01 2023
Author: Asianet News Image Credits:our own
Telugu
ఐశ్వర్య మీనన్ బ్యూటీఫుల్ లుక్
కోలీవుడ్ లో వరుస చిత్రాలతో యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ మంచి గుర్తింపు దక్కించుకుంది. నటనతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ‘స్పై’తో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
Image credits: our own
Telugu
ఐశ్వర్య మీనన్ బ్యూటీఫుల్ లుక్
జూన్ 29న ‘స్పై’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసన ఐశ్వర్య మీనన్ నటించింది. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదనే టాక్ వస్తోంది.
Image credits: our own
Telugu
ఐశ్వర్య మీనన్ బ్యూటీఫుల్ లుక్
మిశ్రమ స్పందన లభించడంతో సినిమా రిజల్ట్ మున్ముందు ఎలా ఉంటుందో చూడాలంటున్నారు. దీంతో ఐశ్వర్య మీనన్ కు కూడా ఆశించిన మేర క్రేజ్ దక్కే అవకాశం లేదంటున్నారు.
Image credits: our own
Telugu
ఐశ్వర్య మీనన్ బ్యూటీఫుల్ లుక్
ఇదిలా ఉంటే ఐశ్వర్య మీనన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. బ్యూటీఫుల్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను పంచుకుంది.
Image credits: our own
Telugu
ఐశ్వర్య మీనన్ బ్యూటీఫుల్ లుక్
లేటెస్ట్ గా ఐశ్వర్య పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. గ్రీన్ లెహంగా, వోణీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో అదరగొట్టింది. మరోవైపు వోణీ తీసేసి గ్లామర్ విందు చేసింది.
Image credits: our own
Telugu
ఐశ్వర్య మీనన్ బ్యూటీఫుల్ లుక్
టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకున్నా ఫలితం మాత్రం వేరేలా కనిపిస్తోంది. దీంతో మున్ముందు తెలుగులో అవకాశాలు అందుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.