Telugu

Keerthy Suresh

డెనిమ్ జీన్స్ లో మెరిసింది కీర్తి సురేష్. తన శైలికి భిన్నమైన లుక్ లో సరికొత్తగా దర్శనమిచ్చింది. కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. 
 

Telugu

Keerthy Suresh

హీరోయిన్ మేనక సురేష్ కూతురైన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. పలు మలయాళ చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. 
 

Image credits: Instagram
Telugu

Keerthy Suresh


కీర్తి సురేష్ కి మహానటి బ్రేక్ ఇచ్చింది. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రంతో ఆమె నేషనల్ అవార్డు పొందారు. 
 

Image credits: Instagram
Telugu

Keerthy Suresh

కీర్తి సురేష్ దసరా మూవీతో మంచి విజయం సాధించారు. నాని హీరోగా నటించిన దసరా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

 

Image credits: Instagram
Telugu

Keerthy Suresh

ప్రస్తుతం భోళా శంకర్ చిత్రం చేస్తున్నారు. కీర్తి చిరంజీవి చెల్లి పాత్ర చేశారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. 
 

Image credits: Instagram

స్టైలిష్ బ్లేజర్ లో లేడీ బాస్ లా కీర్తి సురేష్..మునుపెన్నడూ చూడని లుక్

టైట్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో హాట్‌ షేపులు `సీతారామం`బ్యూటీ అందాల రచ్చ

పట్టు చీరలో పరువాలు వడ్డించిన జబర్దస్త్ వర్ష!

ఎర్రని దొండపండులా మెరిసిపోతున్న సదా అందాలు.. ఆ కసి చూపులతో రచ్చ