Entertainment
సుమంత్ నటించిన మళ్ళీ రావా చిత్రం గుర్తిందిగా. ఈ చిత్రంతోనే ఆకాంక్ష సింగ్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
మళ్ళీ రావా చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆకాంక్ష నటనకి కూడా మంచి మార్స్క్ పడ్డాయి.
హిందీలో టీవీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆకాంక్ష సింగ్ నటిగా మంచి గుర్తింపు పొందింది.
కానీ ఆకాంక్ష కి మరోసారి తెలుగులో ఛాన్స్ రాలేదు. కన్నడ, హిందీ , తమిళ చిత్రాల్లో కూడా ఈ యంగ్ బ్యూటీ నటించింది.
మళ్ళీ రావా చిత్రానికి గాను బెస్ట్ ఫ్యామిలీ డెబ్యూ హీరోయిన్ గా సైమా అవార్డ్స్ లో నామినేట్ అయింది ఆకాంక్ష.
ప్రస్తుతం ఆకాంక్ష అవకాశాల కోసం గ్లామర్ అవతారం ఎత్తుతోంది. సోషల్ మీడియాలో ఆమె ఫోజులు నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి.
డార్క్ చాక్లెట్ లాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ ఆకాంక్ష ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి.
గ్రీన్ డ్రెస్ లో సీతాకోకచిలుకలా ఐశ్వర్య మీనన్.. బ్యూటీఫుల్ స్టిల్స్
హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ నయా అవతార్... ఆల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్!
స్టైలిష్ బ్లేజర్ లో లేడీ బాస్ లా కీర్తి సురేష్..మునుపెన్నడూ చూడని లుక్
టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హాట్ షేపులు `సీతారామం`బ్యూటీ అందాల రచ్చ