Entertainment

నాగ చైతన్య-శోభిత ధూళిపాల నిశ్చితార్థంలో ఫ్యామిలీ ఫోటోలు చూశారా?

నిశ్చితార్థం ఫోటోలు వైరల్

ఫోటోల్లో శోభిత చాలా సంతోషంగా కనిపిస్తున్నారు

వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు

వారి సంబంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు

శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు

పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు

వీరి ఎంగేజ్మెంట్ విషయంలో నాగార్జున చాలా సంతోషంగా ఉన్నారు

ఎంగేజ్మెంట్ లో శోభితా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర కట్టుకుంది

Find Next One