ఇదిలా ఉంటే ఆ మధ్య సమంత నిర్మాతగా మారి `శుభం` అనే సినిమాని నిర్మించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబట్టింది.
Image credits: instagram/@samantharuthprabhuoffl
Telugu
ఫస్ట్ నైట్ సీన్లు చేయడం రాలేదు
ఇందులో హీరోయిన్‌గా శ్రియా కొంతం నటించింది. సినిమాలో ఫస్ట్ నైట్ సీన్ ఉన్నాయి. ఆ హీరోయిన్‌కి చేయడం రాలేదట. దీంతో సమంతనే చెప్పిందట.
Image credits: instagram/@shriya.kontham
Telugu
సమంతనే స్వయంగా చేసి చూపించింది
దీంతో సమంతనే స్వయంగా ఫస్ట్ నైట్ సీన్లు చేసి చూపించిందట. ఆమె నేర్పించడం వల్లే తాను బాగా చేయగలిగాను అని తెలిపింది శ్రీయా కొంతం. మే 9న విడుదలైన ఈ సినిమా బాగా ఆడింది.
Image credits: samantharuthprabhuoffl instagram
Telugu
హర్రర్ కామెడీగా శుభం
హర్రర్ కామెడీగా రూపొందిన `శుభం` మూవీకి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మి వంటి వారు నటించారు.