సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో బ్రేకప్ స్టోరీని చెప్పారు. అలాగే, బ్రేకప్ బాధను ఎలా అధిగమించాలో కూడా వివరించారు.
Telugu
సల్మాన్ ఖాన్ లైఫ్ బ్రేకప్స్ చాలానే ఉన్నాయి
సల్మాన్ ఖాన్ తన అఫైర్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సంగీత బిజ్లానీ, సోమీ అలీ, ఐశ్వర్య రాయ్ నుంచి కత్రినా కైఫ్ వరకు అందరితో బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి.
Telugu
సల్మాన్ ఫస్ట్ బ్రేకప్ ఎప్పుడైంది?
తన లైఫ్ లో చాలానే బ్రేకప్స్ చూసిన సల్మాన్ ఖాన్ జీవితంలో ఫస్ట్ లవ్ బ్రేకప్ మాత్రం సినిమాల్లోకి వచ్చిన సమయంలో అంటే 22 ఏళ్ళ వయసులో జరిగింది.
Telugu
సల్మాన్ ఫస్ట్ లవర్ ఎవరు?
షాహీన్ జాఫ్రీ సల్మాన్ మొదటి ప్రేయసి. షాహీన్ అశోక్ కుమార్ మనవరాలు, సయీద్ జాఫ్రీ సోదరుడి కూతురు.
Telugu
ఫస్ట్ లవ్ టైంలో సల్మాన్ వయస్సు ఎంత?
'బీయింగ్ సల్మాన్' పుస్తకం ప్రకారం, షాహీన్ ని ప్రేమించేటప్పుడు సల్మాన్ కి 19 ఏళ్ళు. అప్పుడు సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుతున్నారు.
Image credits: Social Media
Telugu
షాహీన్ కోసం సల్మాన్ ఎదురుచూపులు
షాహీన్ కూడా సెయింట్ జేవియర్స్ లోనే చదువుకునేది. సల్మాన్ తన రెడ్ కారులో కాలేజీ బయట గంటల తరబడి షాహీన్ కోసం ఎదురు చూసేవారు.
Telugu
ఇంట్లో వాళ్లకి షాహీన్ నచ్చేది
షాహీన్ సల్మాన్ ఇంట్లో వాళ్లకి బాగా నచ్చేది. పెళ్లి చేయాలనుకున్నారు కానీ సడెన్ గా సల్మాన్ బ్రేకప్ చెప్పేసారు.
Telugu
ఎందుకు బ్రేకప్ అయ్యింది?
సల్మాన్ సినిమాల్లోకి వచ్చాక 1988 లో సంగీత బిజ్లానీ తో పరిచయం ఏర్పడి షాహీన్ తో బ్రేకప్ అయ్యిందని చెప్తారు. వీళ్ళిద్దరూ మూడేళ్ళు ప్రేమించుకున్నారు.