పట్టుదల (విడాముయర్చి)
1994లో అరవింద్ స్వామితో కలిసి నటించిన పాసమలర్ ఫిబ్రవరి 4న విడుదలై పరాజయం పాలైంది.
సుందర్.సి దర్శకత్వంలో 1999 ఫిబ్రవరి 5న విడుదలైన ఉన్నైతేడి మోస్తరు విజయం సాధించింది.
2000 ఫిబ్రవరి 19న విడుదలైన ముగవరి పెద్దగా సక్సెస్ కాలేదు.
1996 ఫిబ్రవరి 18న విడుదలైన కల్లూరి వాసల్ డిజాస్టర్ అయింది.
అజిత్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్లలో ఒకటి అసల్. ఇది 2010 ఫిబ్రవరిలో విడుదలైంది.
2005 ఫిబ్రవరి 11న విడుదలైన జీ కూడా ఫ్లాప్ అయ్యింది.
2015 ఫిబ్రవరి 5న విడుదలైన ఎన్నై అరిందాల్ మిశ్రమ స్పందనలు వచ్చినా వసూళ్లలో విజయం సాధించింది.
2021 ఫిబ్రవరి 24న విడుదలైన వలిమై విమర్శకుల ప్రశంసలు పొందలేకపోయింది.
ఫిబ్రవరిలో ఎక్కువగా పరాజయాలు చవిచూసిన అజిత్, ఫిబ్రవరి 6న విడుదలయ్యే విడాముయర్చితో హిట్ కొట్టి ట్రెండ్ మారుస్తాడా చూడాలి.
Abhishek , Karisma Breakup: అభిషేక్ బచ్చన్ లవ్ బ్రేకప్ కు కారణం ఎవరు
విలాసాల ఇళ్లు.. ఖరీదైన కార్లు.. అభిషేక్ బచ్చన్ కథ మామూలుగా లేదుగా!
Abhishek Bachchan Net Worth: అభిషేక్ బచ్చన్ ఆస్తులు అన్ని కోట్లా?
Ajith-Trisha Movies: అజిత్-త్రిష జంటగా నటించిన సినిమాల లిస్ట్