తునివు తర్వాత రెండేళ్ల గ్యాప్ తో అజిత్ నటించిన సినిమా విడాముయర్చి. అంచనాలు భారీగా ఉన్నాయి.
మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్, త్రిష, అర్జున్, రెజీనా, ఆరవ్ నటించారు.
సినిమాలో నటించిన వాళ్ళు ఎంత తీసుకున్నారో చూద్దాం.
అజిత్ కి 105 కోట్లు ఇచ్చారట.
త్రిషకి 10 కోట్లు ఇచ్చారట.
విలన్ అర్జున్ కి 5 కోట్లు ఇచ్చారట.
రెజీనాకి ఒక కోటి ఇచ్చారట.
ఆరవ్ కి 50 లక్షలు ఇచ్చారట.
అజిత్ ఫిబ్రవరి సెంటిమెంట్, ఈనెలలో వచ్చిన మూవీస్ హిట్టా? ఫట్టా?
Abhishek , Karisma Breakup: అభిషేక్ బచ్చన్ లవ్ బ్రేకప్ కు కారణం ఎవరు
విలాసాల ఇళ్లు.. ఖరీదైన కార్లు.. అభిషేక్ బచ్చన్ కథ మామూలుగా లేదుగా!
Abhishek Bachchan Net Worth: అభిషేక్ బచ్చన్ ఆస్తులు అన్ని కోట్లా?