సంజయ్ కపూర్ కూతురు షనాయా కపూర్ తన తొలి సినిమాకి సిద్ధంగా ఉంది. ఆమెను కూడా కరణ్ జోహార్ లాంచ్ చేస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కరణ్ జోహార్ 'నదనియాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.
అనన్య పాండే కజిన్ అహాన్ పాండే త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనవడు ఐశ్వర్యా ఠాక్రే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.
రవీనా టాండన్ కూతురు రషా థడాని, అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ ఇటీవల 'ఆజాద్' సినిమాతో అరంగేట్రం చేశారు.
300 మందితో ఎఫైర్, హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపిన స్టార్ హీరో ?
`పట్టుదల` సినిమాకి అజిత్, త్రిష, ఇతర టీమ్ ఎంత తీసుకున్నారో తెలుసా?
అజిత్ ఫిబ్రవరి సెంటిమెంట్, ఈనెలలో వచ్చిన మూవీస్ హిట్టా? ఫట్టా?
Abhishek , Karisma Breakup: అభిషేక్ బచ్చన్ లవ్ బ్రేకప్ కు కారణం ఎవరు