సంజయ్ దత్ బాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పద నటులలో ఒకరు. మాదక ద్రవ్యాల వ్యసనం, ముంబై పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడు.
సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సంజు సినిమాలో అతని వ్యక్తిగత జీవితం గురించి అంతా చూపించారు.
సంజు సినిమాలో సంజయ్ దత్ 308 మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నానని చెబుతారు. అప్పటి వరకు లెక్కపెట్టారు, తర్వాత తెలియదట.
సంజు తన సహనటిలతో ప్రేమ సంబంధాలు పెట్టుకున్నారు. వీరిలో చాలా మంది ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు.
సంజయ్ దత్, మాధురి దీక్షిత్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి.
సంజయ్ దత్ - రేఖతో మధ్య కూడా గాఢ స్నేహం ఉండేది. వీళ్ళ పెళ్ళి వార్తలు కూడా వ్యాపించాయి. కానీ దీన్ని సినిమాలో గాసిప్ గానే చూపించారు.
`పట్టుదల` సినిమాకి అజిత్, త్రిష, ఇతర టీమ్ ఎంత తీసుకున్నారో తెలుసా?
అజిత్ ఫిబ్రవరి సెంటిమెంట్, ఈనెలలో వచ్చిన మూవీస్ హిట్టా? ఫట్టా?
Abhishek , Karisma Breakup: అభిషేక్ బచ్చన్ లవ్ బ్రేకప్ కు కారణం ఎవరు
విలాసాల ఇళ్లు.. ఖరీదైన కార్లు.. అభిషేక్ బచ్చన్ కథ మామూలుగా లేదుగా!