Entertainment

sadaa photos

సీనియర్‌ అందం సదా(Sadha) తాజాగా ఎర్ర చీరలో మెరిసింది. దీంతో ఆమె అందాలు మరింత ఎరుపెక్కాయి. ఎర్రని దొండపండులా మారిపోయిందీ హాట్‌ హీరోయిన్. 
 

Image credits: our own

sadaa photos

స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో నడుము వొంపులతో కిర్రాక్‌ పోజులిచ్చింది సదా(Sadaa). ఆమె కసి చూపులకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. వారి హార్ట్ బీట్‌ గల్లంతయిపోతుంది. 
 

Image credits: our own

sadaa photos

సదా ఒకప్పుడు పద్ధతిగా ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో హాట్‌ హాట్‌గా అందాలను వడ్డిస్తూ షాకిలిస్తుంది. నానా రచ్చ చేస్తుంది. 
 

Image credits: our own

sadaa photos

ప్రస్తుతం సదా `జబర్దస్త్` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. రీఎంట్రీ సమయంలో కొన్ని రోజులు ఈ షోలో మెరిసిన ఈ భామ ఖుష్బు రావడంతో బ్యాక్‌ అయ్యింది. మళ్లీ ఇప్పుడు కంటిన్యూగా రచ్చ చేస్తుంది. 
 

Image credits: our own

Sadaa

ఈ క్రమంలోనే హాట్‌ హాట్‌గా ఫోటో షూట్లు చేస్తుంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని వలలో వేసుకుంటుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

Image credits: Instagram

Sadaa

సదా జబర్దస్త్ కి ముందు `బీబీ జోడీ`లోనూ మెరిసింది. ఆ షోకి కూడా ఆమె జడ్జ్ గా వ్యవహరించింది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు జంటలుగా ఏర్పడి అందులో డాన్సులు చేసేవారు. 
 

Image credits: Instagram

లోదుస్తులు లేకుండా కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో..!

వరుసగా ఆఫర్లు.. షర్ట్ విప్పేస్తూ షాకిచ్చిన రుహానీ శర్మ

పొట్టి గౌనులో క్లీవేజ్ అందాలు చూపించి షాకిచ్చిన జెనీలియా..

చుడిదార్ లో సెగలు పుట్టిస్తున్న హెబ్బా పటేల్...!