Entertainment
గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.
తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.
జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ.
జెనీలియా బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సత్యం చిత్రంతో. ఆ సినిమా హిట్ గా నిలిచింది.
తాజాగా జెనీలియా అద్భుతమైన సన్ ఫ్లవర్ తరహాలో ఎల్లో మెరుపులు మెరిపిస్తూ పొట్టి గౌనులో అదరహో అనిపించింది.
పొట్టి గౌనులో జెనీలియా క్లీవేజ్ సొగసు యువతని మత్తులో ముంచే విధంగా ఉంది.
జెనీలియాకు టాలీవుడ్ లో హీరో మంచు విష్ణు, రామ్ పోతినేని లతో మంచి సాన్నిహిత్యం ఉంది.
వీరితో జెనీలియా ఢీ, రెడీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జెనీలియా రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది.
చుడిదార్ లో సెగలు పుట్టిస్తున్న హెబ్బా పటేల్...!
మినీ డ్రెస్ లో మిర్రర్ ముందు ఈషా రెబ్బా కిర్రాక్ ఫోజులు
పట్టుచీరలో ముస్తాబైన పవన్ కళ్యాణ్ మేనత్త కూతురు ప్రణీత సుభాష్..!
లంగా ఓణీ కట్టిన యాంకర్ లాస్య... పొందికగా అందాల విందు!