'అలా ఎలా?' అనే ఓ చిన్న చిత్రంతో హెబ్బా పటేల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు.
Image credits: Instagram
Hebah Patel
న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ యూత్ కి బాగా నచ్చింది. ముఖ్యంగా హెబ్బా నటనతో మాయ చేసింది.యువత ఆమె ప్రేమలో పడిపోయారు. దేవిశ్రీ సాంగ్స్ మరింత ప్లస్ అయ్యాయి.
Image credits: Instagram
Hebah Patel
హెబ్బా పటేల్ కి కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ మరలా పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది.
Image credits: Instagram
Hebah Patel
ఆ మధ్య హెబ్బా బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు. రెడ్ మూవీలో రామ్ పోతినేనితో ఐటెం నెంబర్ చేసింది. ఆ సాంగ్ లో హెబ్బాను చూసి ప్రేక్షకులు ఖంగుతిన్నారు.
Image credits: Instagram
Hebah Patel
అడపాదడపా ఆఫర్స్ వస్తున్నా స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓటీటీ సినిమాలు, సిరీస్లు, చిన్న సినిమాలు చేసుకుంటూ కెరీర్ బండిని అలా నడిపిస్తుంది.