నార్త్ బ్యూటీ రుహానీ శర్మ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. తమిళలో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకుంటోంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది.
Image credits: our own
రుహానీ శర్మ స్టన్నింగ్ లుక్స్
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ సరసన ‘చిలసౌ’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.తొలిచిత్రంతోనే ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన గ్లామర్, నటనకు మంచి మార్కులు పొందింది.
Image credits: our own
రుహానీ శర్మ స్టన్నింగ్ లుక్స్
ఆ వెంటనే శైలేష్ కొలను దర్శకత్వంలోని ‘హిట్ : ది ఫస్ట్ కేసు’లోఅవకాశం దక్కించుకుంది.పవర్ ఫుల్ రోల్ లో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. అలాగే ‘డర్టీ హరి’ అంటూ గ్లామర్ ను మెరిపించింది.
Image credits: our own
రుహానీ శర్మ స్టన్నింగ్ లుక్స్
ప్రస్తుతం వెంకీ- శైలేష్ కొలను కాంబోలని ‘సైంధవ్’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా వరుసగా ఆఫర్లు అందుతుండటంతో ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
Image credits: our own
రుహానీ శర్మ స్టన్నింగ్ లుక్స్
వెండితెరపై అలరించడంతో పాటు నెట్టింట కూడా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపించింది.
Image credits: our own
రుహానీ శర్మ స్టన్నింగ్ లుక్స్
షర్ట్ విప్పేసి ఏకంగా బ్రా అందాలను చూపిస్తూ నెటిజన్ల మతులు పోగొట్టింది. కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర హీరోయిన్ హార్ట్ బీట్ పెంచేస్తోంది.ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.