Entertainment

Kiara Advani

గ్రీన్ ట్రెండీ వేర్ ధరించి హాట్ క్లీవేజ్ షోకి తెరలేపింది కియారా అద్వానీ. పెళ్లయ్యాక కూడా అమ్మడు హాట్ నెస్ తగ్గించడం లేదు.  

 

Image credits: Instagram

Kiara Advani

పెళ్ళయాక కూడా కియారా స్కిన్ షోలో తగ్గడం లేదు. బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ కిరాక్ లేపుతుంది. ఆమె లేటెస్ట్ లుక్ టెంప్ట్ చేసేలా ఉంది.

Image credits: Instagram

Kiara Advani

ఫిబ్రవరి 7న బంధుమిత్రుల నడుమ కియారా మెడలో సిద్ధార్థ్ మల్హోత్రా తాళి కట్టి ఆమెను సొంతం చేసుకున్నారు. 

 

Image credits: Instagram

Kiara Advani

కియారా-సిద్ధార్థ్ ల వివాహానికి జైసల్మేర్ లోని సూర్య ఘడ్ కోట వేదికైంది. పెళ్ళి సన్నిహితుల మధ్య ముగిసింది.

Image credits: Instagram

Kiara Advani

కియారా అద్వానీ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. గతంలో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో కియారా హీరోయిన్ గా నటించారు.

 

Image credits: Instagram

Kiara Advani

తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది.

Image credits: Instagram

వరుసగా ఆఫర్లు.. షర్ట్ విప్పేస్తూ షాకిచ్చిన రుహానీ శర్మ

పొట్టి గౌనులో క్లీవేజ్ అందాలు చూపించి షాకిచ్చిన జెనీలియా..

చుడిదార్ లో సెగలు పుట్టిస్తున్న హెబ్బా పటేల్...!

మినీ డ్రెస్ లో మిర్రర్ ముందు ఈషా రెబ్బా కిర్రాక్ ఫోజులు