Entertainment

Pranita Subhash

హీరోయిన్ ప్రణీత సుభాష్ ట్రెడిషనల్ లుక్ వైరల్ అవుతుంది. పట్టుచీరలో బెంగుళూరు భామగా బుట్టబొమ్మలా మెరిశారు.

Image credits: Instagram

Pranita Subhash

 హీరోయిన్ ప్రణీత 2021లో చడీ చప్పుడు లేకుండా వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. ఈ విషయాన్ని ప్రణీత రహస్యంగా ఉంచారు. 
 

Image credits: Instagram

Pranita Subhash

పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన ప్రణీత తల్లి అయ్యారు. ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు.  ప్రణీత సుభాష్ వివాహం అనంతరం సైతం కెరీర్ కొనసాగిస్తున్నారు.
 

Image credits: Instagram

Pranita Subhash

భర్త అనుమతితో సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో ప్రణీత జతకట్టారు.
 

Image credits: Instagram

Pranita Subhash

త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. 

Image credits: Instagram

Pranita Subhash

కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు.

Image credits: Instagram

Pranita Subhash


ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఓ చిత్రానికి సైన్ చేశారు. 
 

Image credits: Instagram
Find Next One