లాస్య ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. మరోసారి ఆమె అబ్బాయిని కన్నారు. లాస్య పెద్ద కొడుకు పేరు జున్ను.
Image credits: others
Anchor Lasya
లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించినవాడితో పెళ్ళికి లాస్య తండ్రి అంగీకరించలేదట. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారట.
Image credits: others
Anchor Lasya
యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు.
Image credits: others
Anchor Lasya
సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు.
Image credits: others
Anchor Lasya
కానీ లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు.
Image credits: others
Anchor Lasya
బుల్లితెర మీద లాస్య సందడి తగ్గింది. అప్పుడప్పుడు అడపాదడపా షోలలో ఆమె కనిపిస్తున్నారు.