కన్నడ బ్యూటీ నేహా శెట్టి ప్రస్తుతం తెలుగు చిత్రాలపైనే ఫోకస్ పెట్టారు. ఇక్కడే అకాశాలనూ అందుకుంటున్నారు. టాలీవుడ్ లో వెలుగొందేందుకు తనవంతు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.
నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్
‘మెహబూబా’, ‘గల్లీ రౌడీ’ తర్వాత ‘డీజే టిల్లు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నేహాకు హిట్ ను అందించింి. ‘రాధిక’గా స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది.
నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్
అయితే ‘డీజే టిల్లు’తో వచ్చిన క్రేజ్ ను మాత్రం నేహా శెట్టి సరిగా వినియోగించుకోలేదని అర్థం అవుతోంది. ఆ తర్వాత నేహా ఊపూపుతుందని భావించినా పరిస్థితి అలా కనిపించడం లేదు.
నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్
ప్రస్తుతం నేహా శెట్టి ఆర్ ఎక్స్100 హీరో కార్తికేయ సరసన నటించిన ‘బెదురులంక’పై ఆశలు పెట్టుకుంది. తర్వలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్
ఇదిలా ఉంటే, ప్రస్తుతం నేహా శెట్టి మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మెరుస్తోంది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.
నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్
తాజాగా బ్యూటీఫుల్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మంత్రముగ్ధులను చేసింది. టాప్ అందాలతో, మత్తు చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. పోజులతో కట్టిపడేసింది.