Entertainment

చీరకట్టులో మెరిసిన లయ

సీనియర్ నటి, తెలుగు హీరోయిన్ లయ (Laya) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నాళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ భామ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. 
 

చీరకట్టులో మెరిసిన లయ

1999లో వచ్చిన ‘స్వయంవరం’తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో మెరిసి ఫ్యామిలీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. అలా 2006 వరకు వరుస చిత్రాలతో  అలరించింది. 
 

చీరకట్టులో మెరిసిన లయ

తెలుగుతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత లయ సినిమాలకు దూరమయ్యారు.
 

చీరకట్టులో మెరిసిన లయ

కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని లయ 2006లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన ఫ్యామిలీకే పూర్తి సమయం కేటాయించింది. ఆమె ఇండస్ట్రీని విడిచి 12 ఏళ్లు దాటింది. 

చీరకట్టులో మెరిసిన లయ

సినిమాలకు దూరమైనప్పటికీ లయ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను, కుటుంబ విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తుంది. 
 

చీరకట్టులో మెరిసిన లయ

ఈ క్రమంలో సీనియర్ భామ అదిరిపోయే ఫొటోషూట్లు కూడా చేస్తోంది. దేశం మారిన  తెలుగుదనంతోనే ఆకట్టుకుంటోంది.  ఈ సందర్భంగా తాజాగా చీరకట్టులో లయ దర్శనమిచ్చింది. 

చీరకట్టులో మెరిసిన లయ

తెల్లచీర మ్యాచింగ్ బ్లౌజ్ లో బ్యూటీపుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చెక్కు చెదరని అందంతో మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.
 

చీరకట్టులో మెరిసిన లయ

ప్రస్తుతం లయ కాలిఫోర్నియాలోనే కుటుంబంతో నివసిస్తోంది. అప్పట్లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసిన ఆమె.. కొంత గ్యాప్ తర్వాత జోబి ఏవియేషన్ ఎయిర్ బస్ సంస్థలో కీలక బాధ్యతలు చూస్తున్నారు.
 

చీరకట్టులో నేహాశెట్టి .. ‘డీజే టిల్లు’ హీరోయిన్ గ్లామర్ మెరుపులు

జాకెట్‌ విప్పి ఎద అందాలు చూపిస్తూ చిరుత పులిలా దూసుకొస్తున్న శృతి..

థైస్ కనిపించేలా రెడ్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా టెంప్టింగ్ ఫోజులు!

క్లాసీ ఔట్‌ఫిట్‌లో డస్కీ బ్యూటీ ఘాటు పోజులు.. చూస్తే మైండ్‌ బ్లాక్‌