స్టార్ క్రికెటర్ ధోనితో పోలిస్తే అతని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్టు చేస్తుంది.
Image credits: Instagram/Sakshi Singh Dhoni
Telugu
త్రోబ్యాక్ ఫోటో
రెండు రోజుల క్రితం ఆమె తన త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయింది.
Image credits: Instagram/Sakshi Singh Dhoni
Telugu
స్నేహితులతో
స్కూలు చదువుకుంటున్న సమయంలో స్నేహితులతో ఆమె కలిసి తిరిగిన ఫోటోలను ఆమె షేర్ చేసుకుంది.
Image credits: Instagram/Sakshi Singh Dhoni
Telugu
స్నేహితులతో సంబరాలు
చాలా ఫోటోలలో సాక్షి సింగ్ ధోనీ తన స్నేహితులతో ఎంతో ఆనందంగా కనిపిస్తోంది.
Image credits: Instagram/Sakshi Singh Dhoni
Telugu
పాత ఫోటోలే అయినా
సాక్షి సింగ్ ధోనీ ఫోటోలు నెటిజన్లకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. వాటికి లైకులు, కామెంట్లు అధికంగానే వచ్చాయి.
Image credits: Instagram/Sakshi Singh Dhoni
Telugu
హృతిక్‌తో సాక్షి సింగ్ ధోనీ
అన్ని ఫోటోలలో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. అందులో క్రిష్ షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్‌తో ఉన్న సాక్షి సింగ్ ధోని ఉన్న ఫోటో అది.
Image credits: Instagram/Sakshi Singh Dhoni
Telugu
చైల్డ్ ఆర్టిస్టా అని ప్రశ్న
ఈ ఫోటోను చూసిన వారు క్రిష్ సినిమాలో సాక్షి సింగ్ ధోనీ నటించిందా? అనే సందేహం ఎంతో మందికి వచ్చింది. ఆ సినిమాలోమీరు చైల్డ్ ఆర్టిస్టా అని నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు.
Image credits: Instagram/Sakshi Singh Dhoni
Telugu
పర్యటన ఫోటో
అసలు విషయం ఏమిటంటే, క్రిష్ సినిమాలో సాక్షి నటించలేదు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సాక్షి సింగ్ ధోని అక్కడికి పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఫోటో దిగారు.