Entertainment

కంతారా మీరో రిషబ్ శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా

రిషబ్ శెట్టి

70వ జాతీయ చలనచిత్ర అవార్డుడులను శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రకటించారు. 

రిషభ్ శెట్టి

ఈసారి ఉత్తమ నటుడిగా కన్నడ హీరో రిషబ్  శెట్టికి  అవార్డు లభించింది

రిషభ్ శెట్టి

కాంతార సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో ఈ హీరో ఏ రేంజ్ లో నటించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 

రిషబ్ శెట్టి

కాంతారా మూవీని 2022లో 16 కోట్లతో తీసిన ఈ మూవీ ఏకంగా 400 కోట్లను వసూలు చేసింది. 

రిషబ్ శెట్టి

ఉత్తమ నటుడిగా అవార్డు పొందడాని రిషబ్ శెట్టి తన జీవితంలో ఎంతో కష్టపడ్డాడు.

రిషబ్ శెట్టి

సినిమాల్లోకి రాకముందు రిషభ్ శెట్టి ఏం చేసేవాడో తెలుసా? సినిమా సెట్స్‌లో నీళ్లు అమ్ముకునేవాడట.

రిషబ్ శెట్టి

మీకు తెలుసా? కంతారా మూవీలోకి రిషబ్ శెట్టిని తీసుకున్నారు. కానీ హీరోకి పారితోషికం ఇవ్వడానికి బడ్జెట్ లేదట. అయితే హీరోగా మాత్రం వేరే వాళ్లను అనుకున్నారట.

రిషబ్ శెట్టి

దీంతో రిషబ్ శెట్టే కాంతారాలో ప్రధాన పాత్రలో నటించాడు. 

రిషబ్ శెట్టి

ఇకపోతే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న కాంతార సినిమాకు సీక్వేట్ రాబోతుందట. ఇది 2025లో విడుదల కానుంది

శ్రద్ధా కపూర్ ఒక్క సినిమాకు ఇంత తీసుకుంటుందా?

క్యూట్ డ్రెస్ లో శ్రద్ధా.. ధర వింటే షాకవ్వాల్సిందే

నాగ చైతన్య-శోభిత ధూళిపాల నిశ్చితార్థంలో ఫ్యామిలీ ఫోటోలు చూశారా?

డార్క్ చాక్లెట్ లా ఊరిస్తున్న 'మళ్ళీ రావా' హీరోయిన్.. వెరీ హాట్