Telugu

Keerthy Suresh

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం.

Telugu

Keerthy Suresh

హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే,అవసరమైనప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ కవ్విస్తోంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి.

Image credits: our own
Telugu

Keerthy Suresh

నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. 

Image credits: our own
Telugu

Keerthy Suresh

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ట్రెడిషనల్ గా అందంగా కనిపించే కీర్తి సురేష్ తాజాగా ఫోటో షూట్ లో స్టైలిష్ బ్లేజర్ ధరించి మెరుపులు మెరిపించింది.

Image credits: our own
Telugu

Keerthy Suresh

కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అద్భుతంగా నటించింది. 

Image credits: our own
Telugu

Keerthy Suresh

ప్రస్తుతం కీర్తి సురేష్.. ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నాన్ చిత్రం జూన్ 29న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి ఇలా మెరిసింది. 

Image credits: our own

టైట్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో హాట్‌ షేపులు `సీతారామం`బ్యూటీ అందాల రచ్చ

పట్టు చీరలో పరువాలు వడ్డించిన జబర్దస్త్ వర్ష!

ఎర్రని దొండపండులా మెరిసిపోతున్న సదా అందాలు.. ఆ కసి చూపులతో రచ్చ

లోదుస్తులు లేకుండా కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో..!