Entertainment

Mrunal Thakur

మృణాల్‌ ఠాకూర్‌.. తాజాగా అదిరిపోయే లుక్‌లో మెరిసింది. తన పిచ్చెక్కించే ఫిగర్‌తో ఫోటోలకు పోజులిచ్చింది. బిగువైన డ్రెస్‌లో తన కొలతలు చూపిస్తూ ఆకట్టుకుంటుంది. 
 

Image credits: our own

Mrunal Thakur

మరోవైపు థైస్‌ షోతో మరింతగా హంట్‌ చేస్తుంది. చిలిపి నవ్వులతో, కిల్లర్‌ లుక్‌లో కట్టిపడేస్తుందీ `సీతారామం` బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

Image credits: our own

Mrunal Thakur

తెలుగులో సీతా మహాలక్ష్మిగా పాపులర్‌ అయ్యింది మృణాల్‌ ఠాకూర్‌. హోమ్లీ బ్యూటీగా మెరిసింది. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. సీత మహా లక్ష్మిగా గుర్తిండిపోయింది. 
 

Image credits: our own

Mrunal Thakur

కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది. మ్యాక్సిమమ్‌ హాట్‌ షో చేస్తూ దుమారం రేపుతుంది. 
 

Image credits: our own

Mrunal Thakur

ప్రస్తుతం మృణాల్‌ ఓ బోల్డ్ అటెంప్ట్ చేసింది. ఆమె హిందీలో `లస్ట్ స్టోరీస్‌ 2`లో నటించింది. ఆ ఓటీటీ ఆంథాలజీ మూవీలో ఓ సెగ్మెంట్‌లో నటించింది మృణాల్‌.  

Image credits: our own

Mrunal Thakur

ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో మృణాల్‌ చాలా ఇన్నోసెంట్‌గా కనిపించింది. అయితే పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్‌ గురించిన ప్రస్తావన తన బామ్మ చెప్పడం విశేషం. 
 

Image credits: our own

Mrunal Thakur

ఓ రకంగా మృణాల్‌ బోల్డ్ రోల్‌ చేసింది. దీంతో ఈ అమ్మడి నిర్ణయానికి ఆమె అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ తాను మాత్రం నటిగా అన్ని రకాల పాత్రలు చేయాల్సిందే అని ముందుకు సాగడం విశేషం. 
 

Image credits: our own

Mrunal Thakur

ఇక ఈ ఓటీటీ ఫిల్మ్ రేపు(జూన్‌ 29)న నెట్‌ ఫ్లిక్స్ లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్బంగా మంగళవారం సాయంత్రం ముంబయిలో ప్రీమియర్స్ ప్రదర్శించారు. 
 

Image credits: our own

Mrunal Thakur

ఈ సెలబ్రిటీ ప్రీమియర్స్ కోసం మృణాల్‌ ఇలా అందంగా ముస్తాబై వచ్చింది. లేత పింక్‌ కలర్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది. బిగువైన డ్రెస్‌లో తన హాట్‌ షేప్‌లను అవిష్కరించింది. 
 

Image credits: our own

Mrunal Thakur

మరోవైపు ఆమె థండర్‌ థై చూపించింది. కొద్ది కొద్దిగా చూపిస్తూ దోబూచులాడింది. ఈ నయా ఫోటోలతో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. తన అందాలతో హంట్‌ చేస్తుంది. 
 

Image credits: our own

Mrunal Thakur

మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా బిజీ అవుతుంది. `సీతారామం` సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో అన్ని భాషల్లోనూ మృణాల్‌ తెలిసిపోయింది. 
 

Image credits: our own

Mrunal Thakur

దీంతో ఇతర భాషల నుంచి కూడా ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తుంది. రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను దక్కించుకుంది. 
 

Image credits: our own

Mrunal Thakur

వాటిలో విజయ్‌ దేవరకొండతో `వీడీ13` సినిమా,   నానితో `నాని30`లో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో శృతి హాసన్‌ మరో కథానాయికగా కనిపిస్తుంది.  

Image credits: our own

పట్టు చీరలో పరువాలు వడ్డించిన జబర్దస్త్ వర్ష!

ఎర్రని దొండపండులా మెరిసిపోతున్న సదా అందాలు.. ఆ కసి చూపులతో రచ్చ

లోదుస్తులు లేకుండా కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో..!

వరుసగా ఆఫర్లు.. షర్ట్ విప్పేస్తూ షాకిచ్చిన రుహానీ శర్మ