Entertainment

Varsha

ఈ మధ్య విపరీతమైన స్కిన్ షో చేస్తున్న వర్ష నిండైన పట్టు చీరలో కనిపించారు. సాంప్రదాయ దుస్తుల్లో మనసులు దోచేశారు. 
 

Image credits: Instagram

Varsha

వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. చిలుకపచ్చ పట్టు చీరలో ఆమె నిండుగా మెరిశారు. ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశారు.

Image credits: Instagram

Varsha

గతంతో పోల్చుకుంటే  వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది.

 

Image credits: Instagram

Varsha

 జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించారు. 

Image credits: Instagram

Varsha

వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. 


 

Image credits: Instagram

Varsha

జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.

Image credits: Instagram

Varsha


జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. 

 

Image credits: Instagram

Varsha

మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.  

Image credits: Instagram

Varsha


ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేశారు.

 

Image credits: Instagram

Varsha

ఇక ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది.
 

Image credits: Instagram

ఎర్రని దొండపండులా మెరిసిపోతున్న సదా అందాలు.. ఆ కసి చూపులతో రచ్చ

లోదుస్తులు లేకుండా కియారా అద్వానీ హాట్ క్లీవేజ్ షో..!

వరుసగా ఆఫర్లు.. షర్ట్ విప్పేస్తూ షాకిచ్చిన రుహానీ శర్మ

పొట్టి గౌనులో క్లీవేజ్ అందాలు చూపించి షాకిచ్చిన జెనీలియా..