Entertainment

Anasuya Bharadwaj

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Image credits: our own

Anasuya Bharadwaj

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. 

Image credits: our own

Anasuya Bharadwaj

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

Image credits: our own

Anasuya Bharadwaj

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

Image credits: our own

Anasuya Bharadwaj

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ మైండ్ బ్లోయింగ్ రెడ్ శారీలో ఘాటెక్కించే సెల్ఫీ ఫోజులు ఇచ్చింది. 

Image credits: our own

Anasuya Bharadwaj

కొంగు కాస్త పక్కకి జరిపి యువతని ఆకర్షించే విధంగా కవ్వింపు చర్యలు చేస్తూ కొంటె ఫోజులు ఇచ్చింది. పెదవుల అందంతో యువతని ఆమె చిత్తు చేస్తోంది అనే చెప్పాలి. 

Image credits: our own

Anasuya Bharadwaj

దేవకన్యలా అనసూయ ఈ చీరలో మెరిసిపోతోంది. ఇది 15 ఏళ్ల క్రితం చీర. ఇప్పుడు అనసూయ ఇంకా బొద్దుగా మారింది. ఆమెకి ఈ చీర రెట్టింపు అందం తీసుకువచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Image credits: our own

Anasuya Bharadwaj

అనసూయ తాజాగా రంగమార్తాండ చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 

 

Image credits: our own

Anasuya Bharadwaj

అనసూయ కూడా కీలక పాత్రలో మెరిసింది. టాలీవుడ్ లో అనసూయకి మరిన్ని ఆఫర్స్ దక్కుతున్నాయి. కీలక పాత్రల కోసం దర్శకులు అనసూయని ఎంచుకుంటున్నారు. 

Image credits: our own

2023 త్రైమాసికంలో బ్లాక్ బాస్టర్ చిత్రాలివే..

జిగేల్‌ రాణిలా మెరిసిపోతున్న జాన్వీ.. అందం కోసం మేకప్‌ రూమ్‌లో రచ్చ

సమంత 36వ పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

సమంత కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్