Entertainment
కల్కి తర్వాత.. ప్రభాస్ ఆగస్టు 17న హైదరాబాద్‌లో తన కొత్త మూవీని ప్రారంభించారు. ఈ సినిమాకు 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమా పేరు ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ 'ఫౌజీ' పేరుతో షూటింగ్చి ను నిర్వహిస్తున్నారు. ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోంది.
ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా మీరెప్పెడూ చూడని హీరోయిన్ నటించబోతోంది. ఈమె పేరు ఇమాన్వి.
ఈ కొత్త హీరోయిన్ ఇమాన్వి గురించి పెద్దగా సమాచారం లేదు. కానీ ఈ బ్యూటీ వృత్తిరీత్యా డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. ఈమె డ్యాన్స్ లో ఇరగదీస్తుందట.
సమాచారం ప్రకారం.. ఇమాన్వి ఢిల్లీకి చెందింది. ఇక ప్రభాస్ మూవీతో ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ ఫౌజీ మూవీ ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుంది.
ప్రభాస్ కొత్త హీరోయిన్ ఇమాన్వీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. మీకు తెలుసా? ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉననారు.
కంతారా హీరో రిషబ్ శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా
శ్రద్ధా కపూర్ ఒక్క సినిమాకు ఇంత తీసుకుంటుందా?
క్యూట్ డ్రెస్ లో శ్రద్ధా.. ధర వింటే షాకవ్వాల్సిందే
నాగ చైతన్య-శోభిత ధూళిపాల నిశ్చితార్థంలో ఫ్యామిలీ ఫోటోలు చూశారా?