Entertainment

janhvi kapoor

జాన్వీ కపూర్‌  జిగేమ్‌మనిపించే అందంతో ఆకట్టుకుంటుంది. ఆమె జిగేల్‌ రాణి తరహా డ్రెస్‌లో ఆకట్టుకుంటుంది. పొట్టి స్కర్ట్, టాప్‌ ధరించి టాప్‌ షోతోపాటు, థైస్‌ అందాలను ఆవిష్కరించింది. 
 

Image credits: our own

janhvi kapoor

ఇవి మేకప్‌ రూమ్‌లో రెడీ అవుతూ దిగిన ఫోటోలు కావడం విశేషం. తీరైన దుస్తులు ధరిస్తూ కనిపించింది. మేకప్‌ రూమ్‌లో ఆమె డ్రెస్‌ ఛేంజ్‌ చేసుకుంటా ఏది బాగుందో ట్రైల్‌ వేసుకుంటుంది. 

Image credits: our own

janhvi kapoor

తాను అందంగా కనిపించేందుకు తన సహాయకులు శ్రమిస్తున్న పిక్స్ ని, తనని అందంగా రెడీ చేస్తున్న ఫోటోలను కూడా జాన్వీ షేర్‌ చేయడం విశేషంగా చెప్పొచ్చు. 

Image credits: our own

janhvi kapoor

జాన్వీ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో రెడ్‌ కార్పెట్ ప్రదర్శనకి ఐదు నిమిషాల ముందు, స్టేజ్‌ పర్‌ఫెర్మెన్స్ కి 12 నిమిషాల ముందు మీ జిప్‌ చిరిగిపోయిందని పేర్కొంది జాన్వీ.

Image credits: our own

janhvi kapoor

జాన్వీ కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఎన్టీఆర్‌30` చిత్రంలో తారక్‌తో కలిసి నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. 
 

Image credits: our own

janhvi kapoor

జాన్వీ కపూర్‌.. ఎన్టీఆర్‌తో కలిసి నటించాలనేది డ్రీమ్‌. గత ఇంటర్వ్యూలలో కూడా తన ఆసక్తిని వెల్లడించింది. ఇప్పుడు సరైన ప్రాజెక్ట్ తో సౌత్‌ ఎంట్రీ ఇస్తున్నట్టుగా భావిస్తుంది జాన్వీ. 
 

Image credits: our own

సమంత 36వ పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

సమంత కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేస్తున్న స్టార్ యాంకర్ శ్రీముఖి