Entertainment

సమంత బర్త్ డే

స్టార్ హీరోయిన్ సమంత 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించింది.  ఆమె తండ్రి పేరు జోసెఫ్ ప్రభు, తెలుగు వాడు. తల్లి నినెట్ ప్రభు. మలయాళీ.  సమంత బాల్యం చెన్నైలోనే గడిపింది.
 

సమంత బర్త్ డే

సమంతకు ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. జోనాథన్ మరియు డేవిడ్‌. సమంత - అక్కినేని నాగచైతన్య వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో తన సోదరులను పరిచయం చేసింది.
 

సమంత బర్త్ డే

హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో సమంత చదువుకుంది. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అలాగే మోడలింగ్ లో అడుగుపెట్టింది.

సమంత బర్త్ డే

హీరోయిన్ గా ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తాజాగా ‘శాకుంతలం’తో థియేటర్లలోకి వచ్చింది. 

సమంత బర్త్ డే

నేటితో సామ్ 36వ ఏట అడుగుపెట్టడంతో  అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ తారల నుంచి బెస్ట్ విషెస్ ను అందుకుంటోంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది సమంత.
 

సమంత బర్త్ డే

ప్రస్తుతం సమంత అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. వరుణ్ ధావన్, సామ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. 

సమంత కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేస్తున్న స్టార్ యాంకర్ శ్రీముఖి