చిత్ర పరిశ్రమలో మెరిసిన ఈ నటీమణులు.. హీరోలను కాకుండా, తమ సినిమాలను తెరకెక్కించిన దర్శకులనే పెళ్లి చేసుకున్నారు. ఆ జాబితాలో ఎవరున్నారో చూసేద్దాం.
entertainment Apr 01 2026
Author: Aithagoni Raju Image Credits:social media
Telugu
శ్రుతి - మహేంద్ర
కన్నడ ఫేమస్ నటి శ్రుతి ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు. కానీ ఒకప్పుడు ఆమె డైరెక్టర్ ఎస్. మహేంద్రను పెళ్లి చేసుకున్నారు.
Image credits: social media
Telugu
సుహాసిని - మణిరత్నం
తెలుగు, తమిళం, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సుహాసిని, ప్రముఖ దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Image credits: social media
Telugu
రక్షిత - ప్రేమ్
ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రక్షిత కూడా.. స్టార్ హీరోలను కాదని, సింపుల్ మ్యాన్ అయిన డైరెక్టర్ ప్రేమ్‌ను పెళ్లి చేసుకున్నారు.
Image credits: social media
Telugu
సుమిత్ర - రాజేంద్ర బాబు
కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన సుమిత్ర.. డైరెక్టర్ రాజేంద్ర బాబును వివాహం చేసుకున్నారు.
Image credits: social media
Telugu
ప్రియాంక - ఉపేంద్ర
ఉపేంద్ర హీరో మాత్రమే కాదు, దేశంలోని అద్భుతమైన దర్శకులలో ఒకరు. నటి ప్రియాంక, ఉపేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Image credits: social media
Telugu
అపేక్ష - పవన్ ఒడయర్
కన్నడ బుల్లితెర, వెండితెర నటి అపేక్షా పురోహిత్.. డైరెక్టర్ పవన్ ఒడయర్ ఏడడుగులు నడిచారు.
Image credits: social media
Telugu
ఆరతి - పుట్టణ్ణ కణగల్
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నటి ఆరతి.. మొదట దిగ్గజ డైరెక్టర్ పుట్టణ్ణ కణగల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట విడిపోయింది.