Telugu

Jyothi Rai: అడవిలో సెగలు రేపుతున్న జ్యోతీరాయ్...ఫోటోలు వైరల్

Telugu

బోల్డ్ బ్యూటీ

తెలుగ, కన్నడ  సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Image credits: Instagram
Telugu

చీర వదిలి ఫ్రాక్‌లో

గతంలో ఎక్కువగా చీరల్లో కనిపించే జ్యోతి రాయ్, ఇప్పుడు ప్రెస్ మీట్‌లకు కూడా మోడ్రన్ ఫ్రాక్‌లు వేసుకొని అందరినీ ఆకట్టుకుంటున్నారు.
Image credits: Instagram
Telugu

పల్లెటూరి పిల్ల కాదు మోడ్రన్ బ్యూటీ

దాదాపు 20 ఏళ్ల పాటు సంప్రదాయ పాత్రలు చేసిన జ్యోతి రాయ్, మూడేళ్ల క్రితం మోడ్రన్ డ్రెస్సుల్లో ఫొటోషూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Image credits: Instagram
Telugu

కొత్త ఫొటోషూట్ తెగ వైరల్

ఇప్పుడు జ్యోతి రాయ్ వైట్ కలర్ థై-హై స్లిట్ స్కర్ట్, స్లీవ్‌లెస్ బ్లేజర్ బ్లౌజ్ ధరించి అడవి మధ్యలో ఫొటోషూట్ చేయించుకున్నారు. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Image credits: Instagram
Telugu

అడవికి నిప్పు పెట్టిన సుందరి

ఛాతీపై ఉన్న టాటూ స్పష్టంగా కనిపించేలా జ్యోతి రాయ్ పోజులిచ్చారు. తన బోల్డ్‌నెస్‌తో అడవికి నిప్పు పెట్టినట్లుగా ఉన్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Image credits: Instagram
Telugu

'కిల్లర్' సినిమాలో నటి

ఇటీవల జ్యోతి రాయ్ నటించిన 'కిల్లర్' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కూడా ఆమె చాలా డేరింగ్, బోల్డ్ పాత్రలో కనిపించి మెప్పించారు.
Image credits: Instagram
Telugu

జ్యోతి రాయ్ వయసెంతో తెలుసా?

అన్నట్టు, జ్యోతి రాయ్ వయసు 41 ఏళ్లు. ఈమెకు హైస్కూల్ చదివే కొడుకు కూడా ఉన్నాడు. అయినా ఆమెను చూస్తే కాలేజీకి వెళ్లే టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తారు.
Image credits: Instagram

Stars with Kids: సొంత పిల్లలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోల లిస్ట్‌

Love Failure Movies: ప్రేమలో ఓడిపోయినా బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలివే

విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట

Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన