Entertainment

ఈషారెబ్బా ట్రెండీ లుక్

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్, యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా పదేళ్లకు పైగా కొనసాగుతోంది. హీరోయిన్ పెద్దగా ఆఫర్లు రాకపోయినా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. ఆడియెన్స్ అలరిస్తోంది.
 

Image credits: our own

ఈషారెబ్బా ట్రెండీ లుక్

ఎప్పటి నుంచో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మకు అది కలగానే మారుతోంది. తెలుగు హీరోయిన్ గా అవకాశాల విషయంలో సమస్యలను ఎదుర్కొంటోంది. 
 

Image credits: our own

ఈషారెబ్బా ట్రెండీ లుక్

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’తో తన కేరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో మెరుస్తూనే వస్తోంది. హీరోయిన్ గానే కాకుండా ముఖ్య పాత్రల్లోనూ నటిస్తూ ఈషా ఆకట్టుకుంటోంది. 

Image credits: our own

ఈషారెబ్బా ట్రెండీ లుక్

ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ ఆఫర్లు అందుకుంటోంది. ఇక్కడ వెలుగొందాలని ప్రయత్నించినా ఈ ముద్దుగుమ్మకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. 

Image credits: our own

ఈషారెబ్బా ట్రెండీ లుక్

హీరోయిన్ గా మంచి బ్రేక్ అందుకునే ఇతర భాషల చిత్రాల్లోనూ నటిస్తోంది. గతేడాది తమిళంలో ‘నితమ్ ఒరు వానం’అనే చిత్రంలో మెరిసింది.  ప్రస్తుతం మరో చిత్రంలోనూ నటిస్తోంది.

Image credits: our own

ఈషారెబ్బా ట్రెండీ లుక్

ఇక తెలుగులోనూ ఈషా రెబ్బా ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. యంగ్ హీరో సుధీర్ బాబు సరసన ‘మామా మశ్చీంద్ర’ చిత్రంతో అలరించబోతోంది. ఈ మూవీ అప్డేట్స్ ఆసక్తిగా ఉన్నాయి.
 

Image credits: our own

ఈషారెబ్బా ట్రెండీ లుక్

ఇదిలా ఉంటే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అభిమానులను కట్టిపడేస్తుంటారు. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తుంది.

Image credits: our own

ఈషారెబ్బా ట్రెండీ లుక్

తాజాగా ఈషా మిని బ్లాక్ అవుట్ ఫిట్ లో అదిరిపోయేలా ఫొటోషూట్  చేసింది. మిర్రర్ ముందు స్టన్నింగ్ గా ఫోజులిస్తూ మతులు పోగొట్టింది. అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
 

Image credits: our own

పట్టుచీరలో ముస్తాబైన పవన్ కళ్యాణ్ మేనత్త కూతురు ప్రణీత సుభాష్..!

లంగా ఓణీ కట్టిన యాంకర్ లాస్య... పొందికగా అందాల విందు!

చీరకట్టులో మెరిసిపోతున్న లయ.. అందంతో కట్టిపడేస్తున్న తెలుగు హీరోయిన్

చీరకట్టులో నేహాశెట్టి .. ‘డీజే టిల్లు’ హీరోయిన్ గ్లామర్ మెరుపులు