Telugu

అమలా పౌల్ బర్త్ డే ఫోటోలు చూశారా.. అదిరిపోయాయి

Telugu

అమలా పాల్‌ 34వ పుట్టినరోజు నిర్వహించుకుంది. ఆమె 1991లో జన్మించింది.

Image credits: instagram
Telugu

అమలాను చూస్తే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గుర్తుకు వస్తుంది.

Image credits: instagram
Telugu

అమలా పాల్ తన నటనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిపోయింది.

Image credits: instagram
Telugu

అమలా పాల్ తెలుగు, మలయాళంతో పాటు ఎన్నో హిందీ సినిమాల్లో కూడా నటించింది.

Image credits: instagram
Telugu

2009లో తన నటనను మొదలుపెట్టింది. మలయాళంలో టాప్ హీరోయిన్ గా నిలిచింది.

Image credits: instagram
Telugu

అమలకు 2 సార్లు పెళ్లయింది. మొదట డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకుంది.

Image credits: instagram
Telugu

రెండో పెళ్లి జగత్ దేశాయ్‌తో జరగింది. ఈ జంటకు ఒక కొడుకు ఉన్నాడు.

Image credits: instagram

అనాథ పిల్లలను దత్తత తీసుకుని తల్లులైన ఏడుగురు హీరోయిన్లు వీరే

భర్త, కొడుకులతో నయనతార ఫ్యామిలీ టూర్ ఫోటోలు వైరల్

2025 అత్యంత రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా? టాలీవుడ్‌ నుంచి ఇద్దరు

కార్తి పుట్టినరోజు: తప్పనిసరిగా చూడాల్సిన 7 బెస్ట్ మూవీస్