పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో కార్తి డ్యూయెల్ రోల్ లో నటించారు.
భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో సుల్తాన్ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో కార్తికి జోడిగా రష్మిక నటించింది.
నార్త్ చెన్నైలోని రాజకీయాలు నేపథ్యంలో పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
నాగార్జున, కార్తి కలసి నటించిన ఈ ఎమోషనల్ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందింది.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ చిత్రం కార్తి కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.
యాక్షన్ అండ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన జపాన్ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
మణిరత్నం రూపొందించిన దృశ్య కావ్యం పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ కార్తి వల్లవరాయన్ వందీదేవన్ పాత్రలో నటించారు.
షారుఖ్ కూతురు సుహానా ఖాన్ మేకప్ లేకుండా ఎలా ఉంటుందో చూశారా
7 నెలల్లో 20 కిలోలు, కరణ్ జోహార్ బరువు ఎలా తగ్గారో తెలుసా?
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన కమల్ హాసన్, థగ్ లైఫ్ ట్రైలర్ ఎప్పుడు?
బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహాన్ వెస్ట్రన్ లుక్స్, గ్లామర్ ఫోటోస్ వైరల్