Entertainment
విలాసవంతమైన లగ్జరీ లైఫ్ గడిపే బాలీవుడ్ కు చెందిన ఏ సెలబ్రిటీలు నెలకు ఎంత కరెంట్ బిల్లు చెల్లిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. నెలకు 23-25 లక్షల రూపాయల బిల్లు చెల్లిస్తారు.
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ బాంద్రాలోని ఫార్చూన్ హైట్స్‌లో నివసిస్తున్నారు. నెలకు 30-32 లక్షల బిల్లు చెల్లిస్తారు.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ముంబైలో 4BHK అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. నెలకు 8-10 లక్షల బిల్లు చెల్లిస్తారు.
షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో మన్నత్‌లో నివసిస్తున్నారు. నెలకు 43-45 లక్షల రూపాయల కరెంట్ బిల్లు చెల్లిస్తారు.
అమితాబ్ బచ్చన్ తన కుటుంబంతో జల్సా బంగ్లాలో నివసిస్తున్నారు. నెలకు 22-25 లక్షల బిల్లు చెల్లిస్తారు.
దీపికా, రణవీర్ సింగ్ బ్యూమోండే టవర్స్‌లో నివసిస్తున్నారు. నెలకు 13-15 లక్షల బిల్లు చెల్లిస్తారు.
ఆమిర్ ఖాన్ ఇంటి కరెంట్ బిల్లు ఇతరులతో పోలిస్తే తక్కువే అయినా నెలకు 9-11 లక్షలు చెల్లిస్తారు.
లక్షల్లో కరెంటు బిల్లు కడుతున్న బాలీవుడ్ స్టార్స్ వీళ్లే
సమంత నుంచి రష్మిక వరకు..హీరోయిన్లు ఒక్క మూవీకి ఎంత తీసుకుంటారో తెలుసా
దీపావళికి టపాసులు కాల్చని హీరోయిన్లు వీళ్లే.. ఎందుకంటే
ప్రభాస్ కు ఎన్ని కార్లు ఉన్నాయి? వాటి ధర తెలిస్తే షాక్ అవుతారు