Entertainment
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ దగ్గర దాదాపుగా 60 లక్షల విలువ చేసే ఆడి A6 కారు ఉంది.
ఈ ఛత్రపతి దగ్గర కోటి రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది తెలుసా?
కోటి రూపాయల విలువ చేసే జాగ్వార్ XJ పోర్ట్‌ఫోలియో కూడా ప్రభాస్ గ్యారేజీలో ఉంది.
ఈ టాలీవుడ్ స్టార్ హీరో దగ్గ కోటి రూపాయల BMW X5 కారు కూడా ఉంది.
ఈ స్టార్ హీరో సుమారుగా రెండు కోట్ల రూపాయల BMW 7 సిరీస్ కారులో తిరుగుతుంటారు.
ప్రభాస్ దగ్గరున్న కార్ల లీస్ట్ లో రెండు కోట్ల రూపాయల మెర్సిడెస్ బెంజ్ S క్లాస్ కారు కూడా ఉంది.
హీరో ప్రభాస్ దగ్గర 6.5 కోట్ల రూపాయల లాంబోర్ఘిని అవెంటడార్ S రోడ్‌స్టర్ కూడా ఉంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనిని ఏషియానెట్ న్యూస్ తెలుగు ధృవీకరించలేదు.
అల్లు అర్జున్ నుంచి అనిల్ కపూర్ వరకు యాడ్స్ ని తిరస్కరించిన నటులు
దీనివల్లే కియారా ఇంత అందంగా ఉందా
నల్ల చీరలో కీర్తి సురేష్.. ఎంత అందంగా ఉందో చూడండి
ఎస్ఎస్ రాజమౌళి సంపద ఎంతో తెలుసా? లగ్జరీ కార్లు ఇంకా మరెన్నో