Entertainment

దీపావళికి టపాసులు కాల్చని హీరోయిన్లు వీళ్లే.. ఎందుకంటే?

ఆలియా భట్

ఆలియా భట్  దీపావళికి టపాసులను అస్సలు కాల్చదు. పర్యావరణం కాలుష్యం అవుతుందని ప్రజలను కూడా టపాసులు పేల్చొద్దని విజ్ఞప్తి చేస్తుంటారు.

అనుష్క శర్మ

ఆలియా భట్ మాత్రమే కాదు.. అనుష్క షర్మ కూడా దీపావళికి టపాసులను అస్సలు పేల్చదు. 

ప్రియాంక చోప్రా

 ప్రియాంక చోప్రాకి కూడా దీపావళికి బాణసంచా కాల్చే అలవాటు లేదు. అస్సలు దీనిపై ఆమెకు ఇష్టమే ఉండదు.  మీకు తెలుసా? ఈ హీరోయిన్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క బాణసంచా కూడా కాల్చలేదు.

అనన్య పాండే

టపాసులు పేల్చని సెలబ్రిటీల లీస్ట్ లో యంగ్ బ్యూటీ అనన్య పాండే పేరు కూడా ఉంది.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్ కూడా బాణసంచా అస్సలు కాల్చదు. అలాగే టపాసులు పేల్చకూడదని ప్రజలకు సలహానిస్తుంటారు. 

దిశా పటాని

దీపావళికి బాణసంచా  కాల్చడం ఇష్టం లేని సెలబ్రీటీల్లో దిశా పటానీ కూడా ఉన్నారు. 

నేహా ధూపియా

 నేహా ధూపియా కూడా దీపావళికి ఒక్క టపాసును కూడా కాల్చదు. 

ప్రభాస్ కు ఎన్ని కార్లు ఉన్నాయి? వాటి ధర తెలిస్తే షాక్ అవుతారు

అల్లు అర్జున్ నుంచి అనిల్ కపూర్ వరకు యాడ్స్ ని తిరస్కరించిన నటులు

దీనివల్లే కియారా ఇంత అందంగా ఉందా

నల్ల చీరలో కీర్తి సురేష్.. ఎంత అందంగా ఉందో చూడండి