Entertainment

సమంత నుంచి రష్మిక వరకు..హీరోయిన్లు ఒక్క మూవీకి ఎంత తీసుకుంటారో తెలుసా

కాజల్ అగర్వాల్

చందమామ కాజల్ ఒక్కో సినిమాకు భారీగానే తీసుకుంటుందట. ఈ బ్యూటీ ఏకంగా ఒక్క మూవీకి 3 నుంచి 5 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. 

తమన్నా

ఒక్కప్పుడు తమన్నా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండేది. ఈ అమ్మడు ఒక్క సినిమాకి 4 నుంచి 5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

పూజా హెగ్డే

ఒకప్పుడు పూజా హెగ్డే బిజీబిజీ షెడ్యూల్ తో ఉండేది. ఇప్పుడు ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గినా ఒక్కో సినిమాకు 5 నుంచి 7 కోట్లు తీసుకుంటుంది.

అనుష్క శెట్టి

ఇప్పుడు అనుష్క శెట్టి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. అయినా ఈ అమ్మడు ఒక్కోసినిమాకు 6 నుంచి 7 కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

రష్మిక మందన్న

ఈ యంగ్ బ్యూటీకి సినిమాల మీద సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ హీరోయిన్ మాత్రం తన జోష్ ను తగ్గించడం లేదు. మీకు తెలుసా? ఈ శ్రీవళ్లి ఒక్క మూవీకి 7 నుంచి 8 కోట్లు తీసుకుంటుంది.

సమంత

టాలీవుడ్ స్టార్  హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ బ్యూటీ ఆ మధ్యలో సినిమాలకు కాస్త బ్రేక్  ఇచ్చినా ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. ఈమె ఒక్క సినిమాకి 7-8 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

నయనతార

లేడి సూపర్ స్టార్ నయనతార కూడా బాగానే సినిమాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు ఏకంగా ఒక్క సినిమాకి 8 నుంచి 10 కోట్లు వరకు తీసుకుంటుంది.

దీపావళికి టపాసులు కాల్చని హీరోయిన్లు వీళ్లే.. ఎందుకంటే

ప్రభాస్ కు ఎన్ని కార్లు ఉన్నాయి? వాటి ధర తెలిస్తే షాక్ అవుతారు

అల్లు అర్జున్ నుంచి అనిల్ కపూర్ వరకు యాడ్స్ ని తిరస్కరించిన నటులు

దీనివల్లే కియారా ఇంత అందంగా ఉందా