Entertainment

లక్షల్లో కరెంటు బిల్లు కడుతున్న బాలీవుడ్ స్టార్స్ వీళ్లే

లగ్జరీ లైఫ్ స్టైల్

ఏ బాలీవుడ్ స్టార్ ఎంత కరెంటు బిల్లు కడుతున్నాడో ఓ లుక్కేద్దాం..

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ప్రతి నెల 23 నుండి 25 లక్షల రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తారు.

కరీనా కపూర్

కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో బాంద్రాలోని ఫార్చ్యూన్ హైట్స్‌లో నివసిస్తున్నారు. ప్రతి నెల 30 నుండి 32 లక్షల రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తారు.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ముంబైలో 4BHK అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ప్రతి నెల 8 నుండి 10 లక్షల రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తారు.

షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్, పిల్లలతో మన్నత్‌లో నివసిస్తున్నారు. ప్రతి నెల కరెంటు బిల్లు 43-45 లక్షల రూపాయలు.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ తన కుటుంబంతో జుహులోని జల్సా బంగ్లాలో నివసిస్తున్నారు. ప్రతి నెల 22-25 లక్షల రూపాయలు చెల్లిస్తారు.

దీపికా పదుకొణె

దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ముంబైలోని బ్యూమోండే టవర్స్‌లో నివసిస్తున్నారు. ప్రతి నెల 13-15 లక్షల రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తారు.

ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్ కరెంటు బిల్లు అందరికంటే తక్కువ. అయినా ప్రతి నెల 9-11 లక్షల రూపాయలు చెల్లిస్తారు.

సమంత నుంచి రష్మిక వరకు..హీరోయిన్లు ఒక్క మూవీకి ఎంత తీసుకుంటారో తెలుసా

దీపావళికి టపాసులు కాల్చని హీరోయిన్లు వీళ్లే.. ఎందుకంటే

ప్రభాస్ కు ఎన్ని కార్లు ఉన్నాయి? వాటి ధర తెలిస్తే షాక్ అవుతారు

అల్లు అర్జున్ నుంచి అనిల్ కపూర్ వరకు యాడ్స్ ని తిరస్కరించిన నటులు