సినిమా సెట్లోనే ప్రేమలో పడ్డ హీరోయిన్లు, ఆమె మాత్రం పెళ్ళైన వ్యక్తితో
entertainment Sep 02 2024
Author: tirumala AN Image Credits:Instagram
Telugu
కాజోల్, అజయ్ దేవగన్
కాజోల్, అజయ్ దేవగన్ "హుల్చుల్" (1995) సెట్లో డేటింగ్ ప్రారంభించారు. 1999 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో కాజోల్, అజయ్ దేవగన్ హ్యాపీగా ఉన్నారు.
Image credits: Instagram
Telugu
సిద్ధార్థ్ మాల్హోత్రా, కియారా అద్వానీ
"షేర్షా" (2021)లో పనిచేసిన తర్వాత, వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. 2023 ఫిబ్రవరి 7న వీరిద్దరూ వివాహ వేడుకతో ఒక్కటయ్యారు.
Image credits: Instagram
Telugu
రిచా చద్దా, అలీ ఫజల్
2012 చిత్రం ఫుక్రేలో కలుసుకున్న అలీ, రిచా.. 2015 లో డేటింగ్ ప్రారంభించారు. 2017 లో తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటించి 2020 లో వివాహం చేసుకున్నారు.
Image credits: Instagram
Telugu
దీపికా పదుకొణే, రణవీర్ సింగ్
రామ్ లీలా చిత్ర సెట్స్ లో రణ్వీర్ సింగ్, దీపికా ప్రేమలో పడ్డారు. ఈ క్రేజీ జంట 2018లో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
Image credits: Instagram
Telugu
కరీనా కపూర్ ,సైఫ్ అలీ ఖాన్
"తషన్" (2008)లో ప్రారంభమైన వారి ప్రేమ వ్యవహారం, 2012 లో వివాహానికి దారితీసింది. ఇప్పుడు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ కి ఇది రెండవ వివాహం.
Image credits: INSTAGRAM
Telugu
ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్
"గురు" (2007) చిత్రీకరణ సమయంలోఐశ్వర్యారాయ్, అభిషేక్ ప్రేమలో పడ్డారు. 2007లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.