TV

బిగ్ బాస్ హౌజ్ లో పనికి మాలిన బ్యాచ్ ఇదే

Image credits: our own

1.యష్మి గౌడ

యష్మి గౌడ మొదటి కంటెస్టెంట్, సీరియల్ నటిగా మంచి ఫేమ్ ఉంది. డ్యాన్స్ తో సూపర్ ఎంట్రీ ఇచ్చింది.

Image credits: our own

2.నిఖిల్ మలియక్కల్

బుల్లితెర హీరోగా చాలా మంది మనసులు ఇప్పటికే గెలిచిన నిఖిల్ రెండో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Image credits: our own

3.అభయ్ నవీన్

పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అభయ్ నవీన్.. ఈ సీజన్ మూడో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.

Image credits: our own

4.ప్రేరణ

కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తో ఫేమస్ అయిన ప్రేరణ.. ఇప్పుడు బిగ్ బాస్ 8వ సీజన్ లో నాలుగో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

Image credits: our own

5.ఆదిత్య ఓం

ఒకప్పుడు టాలీవుడ్ హీరోగా పని చేసి, తర్వాత కనుమరుగైపోయిన ఆదిత్య ఓం.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ తో లైమ్ లైట్ లోకి వచ్చాడు.

Image credits: our own

6.సోనియా

జార్జ్ రెడ్డి మూవీ లో హీరోయిన్ గా నటించిన సోనియాకి ఆర్జీవీ సపోర్ట్ బాగా ఉందని టాక్. ఇప్పుడు  బిగ్ బాస్ 8లో ఆరో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

Image credits: our own

బెజవాడ బేబక్క

బేజవాడ బేబక్క గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బేబక్క.. బిగ్ బాస్8 సీజన్ లో ఏడో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

Image credits: our own

శేఖర్ బాషా

ఆర్జే జాకీగా చాలా ఏళ్లుగా అందరినీ అలరించిన శేఖర్ బాషా .,బిగ్ బాస్8 సీజన్ లో ఎనిమిదో కంటెస్టెంట్ గా  అడుగుపెట్టాడు.

Image credits: our own

కిర్రాక్ సీత

బేబీ మూవీలో సీత పాత్ర తో ఫేమస్ అయిన బ్యూటీ కిర్రాక్ సీత. ఈ బిగ్ బాస్ సీజన్ లో 9వ కంటిస్టెంట్ గా అడుగుపెట్టింది.

Image credits: our own

నాగ మణికంఠ

సీరియల్ నటుడు నాగ మణికంఠ బిగ్ బాస్ సీజన్ 8లో 10వ కంటిస్టెంట్ గా అడుగుపెట్టాడు.

Image credits: our own

పృథ్వీ రాజ్

నాగ పంచమి  సీరియల్ తో ఫేమ్ సంపాదించుకున్న పృథ్వీ రాజ్, ఈ బిగ్ బాస్ 8 సీజన్ లో 11వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.

Image credits: our own

విష్ణు ప్రియ

టీవీ యాంకర్ విష్ణు ప్రియకు పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ లో 12వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

Image credits: our own

నైనిక

ఢీ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన నైనిక.. ఈ ఏడాది బిగ్ బాస్ 8వ సీజన్ లో 13వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

Image credits: our own

నబీల్ అఫ్రిది

సోషల్ మీడియా ఖాతాలో ఈ సీజన్ లో అడుగుపెట్టిన వ్యక్తి నబీల్ అఫ్రీది.

Image credits: our own
Find Next One