Entertainment
నటి జ్యోతి సీజన్ 1లో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయింది.
మోడల్ గా గుర్తింపు పొందిన సంజన బిగ్ బాస్ 2లో మొదటి వారమే బయటకి వచ్చేసింది.
నటి హేమ బిగ్ బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చింది. వారానికే వెళ్ళిపోయింది.
సూర్య కిరణ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా రాణించిన ఆయన బిగ్ బాస్ 4లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారు.
యూట్యూబర్ సరయు బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మొదటి వారమే ఎలిమినేట్ అయింది.
సీజన్ 6లో ఫస్ట్ ఎలిమినేషన్ రెండవ వారంలో జరిగింది. మొదట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ షాని సల్మాన్.
సీజన్ 7లో నటి కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ 8 ఆఫర్‌ను తిరస్కరించిన సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
56 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కనిపించే అక్షయ్ కుమార్ ఫిట్ నెస్ సీక్రెట్
బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు గెలిచిన కంటెంస్టెంట్లు గుర్తున్నారా
బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఇచ్చేది 15 వేలే