Telugu

Bigg Boss8: బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సెలబ్రెటీలు వీళ్లే..!

Telugu

నవ్య స్వామి

సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టి, సినిమా అవకాశాలు అందుకుంటున్న నటి నవ్య స్వామి బిగ్ బాస్ ఆఫర్ ని వదులుకుంది. చాలా సార్లు బీబీ టీమ్ ఆమెను సంప్రదించినా నో చెప్పినట్లు సమాచారం.

Image credits: our own
Telugu

మంగ్లీ

పాపులర్ సింగర్ మంగ్లీని కూడా బీబీ టీమ్ అప్రోచ్ అయ్యిందంట. మంచి మంచి ఆఫర్లతో ఫుల్ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటి ఫుల్ సింగర్ వాళ్ల ఆఫర్ వదులుకోవడం విశేషం.

Image credits: our own
Telugu

నటి జ్యోతీరాయ్

గుప్పెడంత మనసుతో ఫేమ్ సంపాదించిన నటి జ్యోతీరాయ్ కి కన్నడ బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ, మూవీలో ఛాన్స్ ల కోసం చూస్తున్న ఆమె, ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడం గమనార్హం.

Image credits: our own
Telugu

ఇంద్రనీల్

బిగ్ బాస్ 8లో ఆఫర్ వచ్చినా మొగలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్ ఈ ఛాన్స్ వదులకున్నారు. తనకు బిగ్ బాస్ సెట్ అవ్వదని చెప్పడం విశేషం.

Image credits: our own
Telugu

అమృతా ప్రణయ్

ఒక విషాద ఘటనతో అందరికీ పరిచయమైంది అమృతా ప్రణయ్. సోషల్ మీడియాలో య ాక్టివ్ గా ఉంటున్న ఈమెకు ఈ ఆఫర్ వచ్చినా.. ఆమె వదులుకున్నట్లు టాక్.

Image credits: our own
Telugu

వేణు స్వామి

సోషల్ మీడియాలో ఫేమస్ జోతిష్యుడు వేణు స్వామికి బిగ్ బాస్ 8 లో ఆఫర్ రాగా.. తన నోటి దులతో ఆ ఛాన్స్ పోయేలా చేసుకున్నట్లు సమాచారం.

Image credits: our own
Telugu

వర్షణి

యాంకర్ గా చాలా కాలంగా జనాలను అలరించిన వర్షిణి కూడా చాలా సార్లు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట, కానీ ఆమెకు అక్కడకు వెళ్లడం ఇష్టం లేక వదులుకున్నట్లు తెలుస్తోంది.

Image credits: our own
Telugu

గెటప్ శ్రీను

జబర్దస్త్ తో ఫేమస్ అయ్యి, సినిమాల్లో బిజీగా కనపడుతున్న గెటప్ శ్రీను కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట. కానీ, ఆయన దానిని తిరస్కరించినట్లు బయట టాక్.

Image credits: our own

బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఇచ్చేది 15 వేలే