బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు గెలిచిన కంటెంస్టెంట్లు గుర్తున్నారా

Entertainment

బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు గెలిచిన కంటెంస్టెంట్లు గుర్తున్నారా

Image credits: our own
<p>బిగ్ బాస్ సీజన్ 1 లో ఎవరూ ఊహించని విధంగా తన ఆట, మాట తీరుతో అందరి మనసును గెలిచి విన్నర్ గా గెలిచారు శివబాలాజీ. శివబాలాజీ చాలా మూవీల్లో హీరోగా, మంచి మంచి క్యారెక్టర్లలో నటించారు. </p>

Shiva Balaji

బిగ్ బాస్ సీజన్ 1 లో ఎవరూ ఊహించని విధంగా తన ఆట, మాట తీరుతో అందరి మనసును గెలిచి విన్నర్ గా గెలిచారు శివబాలాజీ. శివబాలాజీ చాలా మూవీల్లో హీరోగా, మంచి మంచి క్యారెక్టర్లలో నటించారు. 

Image credits: Instagram /Shiva Balaji
<p>బిగ్ బాస్ సీజన్ 2 లో హీరో నాని హోస్టుగా చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కౌషల్ విన్నర్ గా గెలిచాడు. అప్పట్లో కౌషల్ పేరు మారుమోగిపోయిందంటే నమ్మండి. </p>

,Kaushal Manda

బిగ్ బాస్ సీజన్ 2 లో హీరో నాని హోస్టుగా చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కౌషల్ విన్నర్ గా గెలిచాడు. అప్పట్లో కౌషల్ పేరు మారుమోగిపోయిందంటే నమ్మండి. 

Image credits: Instagram/Kaushal Manda
<p>బిగ్ బాస్ సీజన్ 3, 4, 5,6,7 వరకు కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖీని వెనక్కి నెట్టేసి  రాహుల్ సిప్లింగ్ గంజ్ విన్నర్ గా గెలిచాడు.</p>

Rahul Sipligunj

బిగ్ బాస్ సీజన్ 3, 4, 5,6,7 వరకు కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీముఖీని వెనక్కి నెట్టేసి  రాహుల్ సిప్లింగ్ గంజ్ విన్నర్ గా గెలిచాడు.

Image credits: Instagram /Rahul Sipligunj

Abijeeth Duddala

బిగ్ బాస్ 4 విన్నర్ అందరికీ తెలిసిందే. కూల్ గా ఉంటూ, అమాయకంగా కనిపించినా.. గేమ్ లో తగ్గేదే లే అంటూ.. తన స్టైల్ లో జనాల మనసును గెలిచి బిగ్ బాస్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. 

Image credits: Instagram /AbijeethDuddala

VJ Suny

బిగ్ బాస్ సీజన్ 5 లో వీజే సన్నీ విన్నర్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇతను చూడటానికి కామన్ మ్యాన్ లా అనిపించినా.. తన ఆట తీరుతో విన్నర్ గా నిలబడ్డాడు. 

Image credits: Instagram /VJ Suny

LV Revanth

బిగ్ బాస్ 6 లో తన పాటలతో మైమరిపించే సింగర్ రేవంత్ అందరి మనసులు గెలిచి.. విన్నర్ గా నిలిచాడు.  

Image credits: Instagram /LV Revanth

Pallavi Prasanth

బిగ్ బాస్ 7 లో విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఒక కామన్ మ్యాన్ గా, రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టి మంచి మంచి కంటెస్టెంట్లను పక్కకు నెట్టేసి విజేతగా నిలిచాడు.

Image credits: Instagram /Pallavi Prasanth

bindu madhavi

ఓటీటీ బిగ్ బాస్ లో అందరూ షాక్ అయ్యేలా హీరోయిన్ బింధు మాధవి విన్నర్ గా నిలిచారు. కానీ ఓటీటీలో మాత్రమే ఫేమేల్ కంటెంస్టెంట్ విన్నర్ గా గెలిచిన సంగతి తెలిసిందే. 
 

Image credits: Instagram/Bindu Madhavi

బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఇచ్చేది 15 వేలే

యాక్టర్ నాగార్జునకు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

కింగ్ నాగార్జున బర్త్ డే..ఎప్పటికీ మరచిపోలేని కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే

కల్కి, కంగువ లాంటి భారీ చిత్రాలు..కోట్లల్లో ఆస్తులు పోగేసిన హీరోయిన్