Telugu

బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఇచ్చేది 15 వేలే

 బిగ్ బాస్‌లో ఎవరికి ఎంత అంటే!! 

Telugu

రోజుకు 15 వేలు

బిగ్ బాస్ తెలుగు లో ఒక్కో కంటెస్టెంట్ కి తక్కువలో తక్కువ 15వేలు రోజుకి ఇస్తారు. యూట్యూబర్, పెద్దగా పాపులారిటీ లేని వారికి  15-20వేల వరకు ఇస్తారు.

Image credits: Getty
Telugu

ఎక్కువగా 40 వేలు

బిగ్ బాస్‌లో ఎక్కువగా అంటే 40 వేల వరకు ఉంటాయి.  మహా అయితే, రేర్‌ కేసులో మాత్రమే 50వేలు ఇస్తారు.  

Image credits: Freepik
Telugu

పాపులారిటీ ఉన్న వారికి

చాలా మోస్ట్ క్రేజీ, పాపులర్‌  సెలబ్రిటీకి  మాత్రమే 50 వేల అమౌంట్‌ని రోజువారి  పారితోషికంగా అందిస్తారు. కొంత గుర్తింపు ఉన్న వారికి 20-25 వరకు ఇస్తారు.

Image credits: Getty
Telugu

బాగా ఫాలోయింగ్ ఉంటే

బాగా వార్తల్లో ఉండే వ్యక్తి, సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఉన్న వారికి 25-30 వేల వకు ఉంటుంది.

Image credits: Freepik
Telugu

సెన్సేషనల్ అయితే

ఇక ఈ కంటెస్టెంట్‌ ఉంటే  షోకి ఊపు వస్తుంది. జనాలు బాగా చూస్తారనుకునే వారికి 30-35 వరకు ఇస్తుంటారు.

Image credits: Freepik
Telugu

రేర్ కేసులో

రేర్‌ సెలబ్రిటీలకు మాత్రమే 40వేల వరకు పారితోషికం అందిస్తారని తెలుస్తోంది. 

Image credits: Freepik
Telugu

రహస్యమే కానీ

బిగ్ బాస్ లో పారితోషకాలు  ఎవరూ బయటకు చెప్పడానికి లేదు. కానీ ఏదో రూపంలో లీక్‌ అవుతుంటాయి.

Image credits: Freepik