Entertainment
అజయ్ దేవగన్ 'సింగం అగైన్', కార్తీక్ ఆర్యన్ 'భూల్ భులైయా 3' దీపావళి సందర్భంగా నేడు విడుదలవుతున్నాయి. రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు.
'సింగం అగైన్' అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 5,11,791 టికెట్లు అమ్ముడై 15.67 కోట్లు వసూలు చేసింది.
'భూల్ భులైయా 3' 5,52,900 టికెట్లు అమ్ముడై 17.07 కోట్లు వసూలు చేసింది.
లాంగ్ వీకెండ్ ఈ సినిమాలకు లాభిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కార్తీక్ సినిమా ఓపెనింగ్ డే 30 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా.
'సింగం అగైన్' మొదటి రోజు 35-40 కోట్లు వసూలు చేసి, వారాంతంలో 100 కోట్లు దాటవచ్చు.
'సింగం అగైన్'లో సల్మాన్ ఖాన్ క్యామియో ఆకట్టుకుంటుండగా, 'భూల్ భులైయా 3'కి మిశ్రమ స్పందన వస్తోంది.
అత్యధిక కరెంట్ బిల్లు కడుతున్న బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?
లక్షల్లో కరెంటు బిల్లు కడుతున్న బాలీవుడ్ స్టార్స్ వీళ్లే
సమంత నుంచి రష్మిక వరకు..హీరోయిన్లు ఒక్క మూవీకి ఎంత తీసుకుంటారో తెలుసా
దీపావళికి టపాసులు కాల్చని హీరోయిన్లు వీళ్లే.. ఎందుకంటే