Entertainment
1979 వ సంవత్సరం "ఇనిక్కుమ్ ఇళమై" అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.
సినిమాల్లో నటించడానికి రంగు ఒక అడ్డంకి కాదని నిరూపించిన వ్యక్తి విజయకాంత్. ఆయన నలుపు వర్ణంలో ఉంటారు.
2005 వ సంవత్సరం దేశీయ మురుపొక్కు మున్నేట్ర కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. కొంత మేర సక్సెస్ అయ్యారు.
తమిళం తప్ప ఇతర భాషల్లో విజయకాంత్ నటించలేదు. ఆయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి.
కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం విజయం తర్వాత అభిమానులచే ప్రేమగా కెప్టెన్ అని పిలువబడ్డారు విజయకాంత్.
ప్రేమలతను వివాహం చేసుకున్న విజయకాంత్ కు షణ్ముగ పాండియన్ , విజయ్ ప్రభాకరన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు
సినిమాల్లో అత్యధికంగా పోలీస్ పాత్రలు ధరించిన ఘనత కెప్టెన్ విజయకాంత్ దే. గత ఏడాది ఆయన మరణించారు.
బుల్లితెరపై అగ్ర స్థానంలో ఉన్న గ్లామరస్ నటీమణులు వీళ్ళే
రజనీకాంత్ గురించి మీకు తెలియని 10 విషయాలు
కల్కి నుండి రాయన్ వరకు: OTTలో తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌లు, చిత్రాలు
పార్టీలో తాగేసి టబుకి ముద్దు పెట్టిన నటుడు ?..ఆమె సోదరి ఏం చేసిందంటే