Entertainment
2024లో విడుదల కాబోతున్న సౌత్ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు.. మరి ఆ సినిమాలు ఏంటి? ఎప్పుడు విడుదల అవుతున్నాయో? తెలుసుకుందాం.
'కంగువా' సినిమాలో సూర్య కి విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.
'దేవర' చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ హీరో కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది.
'ఓజీ' సినిమాలో పవన్ కల్యాణ్ తో ఇమ్రాన్ హష్మీ తలపడనున్నారు. ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. విడుదల తేదీపై స్పష్టత లేదు.
'వృషభ' సినిమాతో మోహన్ లాల్ సరసన బాలీవుడ్ బ్యూటీ శనాయ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా 2024 చివర్లో విడుదల కానుంది.
'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటించారు. రామ్ హీరోగా ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది.
కమెడియన్ జానీ లివర్ కూతురు జేమీ లివర్ 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ హీరోగా 2024 మే 3న ఈ మూవీ విడుదలైంది.
దేశీ బార్బీ అలియా భట్, చందేరి సిల్క్ సూట్ ధర ఎంతో తెలుసా?
అజిత్ కు ఇన్ని ఆస్తులు ఉన్నాయా..? కార్లు ..బైక్ లు ఎన్ని కోట్లంటే..?
మతిపోగొట్టే అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్..!
ఐశ్వర్యారాయ్ నుంచి జాన్వీ వరకు.. సిల్వర్ స్క్రీన్ పై అందాల దెయ్యాలు